పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్యకాలంలో చాలామంది రోజుకి మూడుసార్లయినా ఛాయ్ తాగుతుంటారు. ఇక నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర రాకుండా ఉండటానికి టీ తాగుతూ వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇక ఇంట్లో గానీ.. ఆఫీసులో గానీ ఛాయ్‌ను గాజు గ్లాసుల్లో తాగుతుంటాం. అయితే ఫ్రెండ్స్‌తో బయటికెళ్లినప్పుడు మాత్రం టీను పేపర్ కప్పుల్లో తాగాల్సి ఉంటుంది. ఇక ఇలా పేపర్ కప్పుల్లో టీ తాగడం.. ఆరోగ్యానికి అంత […]

పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
Follow us

|

Updated on: Nov 19, 2019 | 9:56 PM

ఈ మధ్యకాలంలో చాలామంది రోజుకి మూడుసార్లయినా ఛాయ్ తాగుతుంటారు. ఇక నైట్ షిఫ్ట్‌లో పని చేస్తున్న ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర రాకుండా ఉండటానికి టీ తాగుతూ వారు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ఇక ఇంట్లో గానీ.. ఆఫీసులో గానీ ఛాయ్‌ను గాజు గ్లాసుల్లో తాగుతుంటాం. అయితే ఫ్రెండ్స్‌తో బయటికెళ్లినప్పుడు మాత్రం టీను పేపర్ కప్పుల్లో తాగాల్సి ఉంటుంది. ఇక ఇలా పేపర్ కప్పుల్లో టీ తాగడం.. ఆరోగ్యానికి అంత మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. అదేందుకో ఇప్పుడు చూద్దాం…

నిజానికి పేపర్ కప్పులను థర్మాకోల్‌తో తయారు చేస్తారట. కానీ ఈ మధ్య చాలామంది థర్మాకోల్ బదులుగా పాలియస్టర్ అనే ఒక రకమైన ప్లాస్టిక్‌తో ఆ కప్పులను తయారు చేస్తున్నారు. ఇక వేడి వేడి ఛాయ్‌ను ఈ కప్పుల్లో పోయగానే.. వాటిల్లో ఉండే ప్లాస్టిక్ కణాలు వేడికి కరిగిపోయి టీలో కలిసిపోతాయి. ఇక దాన్నే మనం తాగుతాం. దానితో దీర్ఘకాలిక రోగాలు రావడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన కూడా పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

హార్మోన్ల అసమతుల్యత, దృష్టి లోపాలు, తరుచుగా అలసట చెందడం, చర్మ సంబంధిత రోగాలు లాంటి ఎన్నో సమస్యలు వస్తాయట. మరోవైపు కప్పులకు పూసే ఆర్టిఫీషియల్ వాక్స్ వల్ల జీర్ణప్రక్రియ వ్యవస్థ దెబ్బ తినడమే కాకుండా.. చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల వాదన. అందుకే పేపర్ కప్పుల కంటే గాజు గ్లాసుల్లోనే టీ తాగడానికి ప్రయత్నించండి.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్