Dunki Fake Collection: కలెక్షన్స్ అన్నీ ఫేకే.! షారుఖ్ మరీ ఇంత దారుణమా.? క్లారిటీ.
నిన్నా మొన్నటి వరకు షారుఖ్ కలెక్షన్స్ కుమ్మేశాడు. పఠాన్, జవాన్ అంటూ... బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోయాడు. మరి డంకీ విషయంలో మాత్రం కాస్త వెనకనే ఉండిపోయాడు. అయినా కానీ కలెక్షన్స్ వస్తున్నాయనేలా... అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ పోస్టర్స్‌లో కలెక్షన్స్‌ను కోట్ చేస్తున్నాడు. సరిగ్గా ఇక్కడే ఆయన్ను విమర్శిస్తున్నారు చాలా మంది. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూనే.. పెయిడ్ కలెక్షన్స్ అంటూనే... దారుణంగా.. విమర్శిస్తున్నారు.
నిన్నా మొన్నటి వరకు షారుఖ్ కలెక్షన్స్ కుమ్మేశాడు. పఠాన్, జవాన్ అంటూ… బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోయాడు. మరి డంకీ విషయంలో మాత్రం కాస్త వెనకనే ఉండిపోయాడు. అయినా కానీ కలెక్షన్స్ వస్తున్నాయనేలా… అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ పోస్టర్స్‌లో కలెక్షన్స్‌ను కోట్ చేస్తున్నాడు. సరిగ్గా ఇక్కడే ఆయన్ను విమర్శిస్తున్నారు చాలా మంది. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూనే.. పెయిడ్ కలెక్షన్స్ అంటూనే… దారుణంగా.. విమర్శిస్తున్నారు. మరి ఇంత నీచమా అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో షారుఖ్ డంకీ సినిమా చేశాడు. హిరాణీ తన స్టైల్లోనే ఓ సోషల్ మెసేజ్‌కు తన స్టైల్ ఆఫ్ కామెడీ యాడ్ చేసి.. సినిమాను తెరకెక్కించాడు. కానీ మునుపటి మ్యాజిక్ మాత్రం చేయలేకపోయాడు. పైగా సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో… ఆయన డంకీ బాక్సాఫీస్ బరిలో వెనకపడింది.
అయినా కానీ తగ్గని డంకీ షారుఖ్ టీం… కలెక్షన్స్ ఫిక్సింగ్ చేసింది. ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫామ్స్‌ను మేనేజ్ చేస్తూ.. బుకింగ్స్ అవుతున్నట్టు చూపించింది. కార్పోరేట్ సర్కిల్స్‌లో… ఫ్రీ టికెట్స్ ఆఫర్ చేస్తూ.. సినిమాపై ఆర్టిఫియల్ డిమాండ్ … క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే బయట పడి అబాసుపాలైంది. అయినా కూడా… ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో పోస్టర్స్ రిలీజ్ చేస్తూ… ఆ పోస్టర్స్‌పై ఫిగర్స్ కోట్ చేస్తోంది. ఇప్పుడు ఇదే షారుఖ్ పై మరిన్ని దారుణ కామెంట్స్ రావడానికి కారణం అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం: Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
