సొంత పార్టీ పెడతా.. సినిమాల్లోనూ నటిస్తా – ప్రకాష్ రాజ్

సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బెంగళూరు ప్రజల కోసం తన గొంతు వినిపిస్తానని.. ఈ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా నిలబడడంతో తనకు.. ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడతానని.. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో […]

సొంత పార్టీ పెడతా.. సినిమాల్లోనూ నటిస్తా - ప్రకాష్ రాజ్
Follow us

|

Updated on: May 27, 2019 | 9:41 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బెంగళూరు ప్రజల కోసం తన గొంతు వినిపిస్తానని.. ఈ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా నిలబడడంతో తనకు.. ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడతానని.. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపుతానని ప్రకటించారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ పెట్టినా కూడా సినిమాల్లో నటించడం మాత్రం మాననంటూ స్పష్టం చేశారు.

కాగా రాజకీయ పార్టీని నడిపేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి.. అందుకోసమే తాను సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన కొద్దిరోజులకే సొంతంగా పార్టీ పెడతానని ప్రకాష్ రాజ్ చెప్పడం ఇప్పుడు కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..