AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడే స్కూల్స్ రీ ఓపెనింగ్…క్లారిటీ ఇచ్చేసిన కేంద్ర మంత్రి…

మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ ఒక్క‌సారిగా అటాక్ చేయ‌డంతో ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో మార్చి ఎండింగ్ నుంచి స్కూళ్ల‌ని మూత‌ప‌డ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై పూర్తి క్లారిటీ రాలేదు.

అప్పుడే స్కూల్స్ రీ ఓపెనింగ్...క్లారిటీ ఇచ్చేసిన కేంద్ర మంత్రి...
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2020 | 3:25 PM

Share

మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ ఒక్క‌సారిగా అటాక్ చేయ‌డంతో ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో మార్చి ఎండింగ్ నుంచి స్కూళ్ల‌ని మూత‌ప‌డ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై పూర్తి క్లారిటీ రాలేదు. ఈ విష‌యంపై స్టూడెంట్స్, పేరెంట్స్, స్కూల్ యాజమాన్యాలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లు రీ-ఓపెన్ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఆగస్ట్ తర్వాతే పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అవుతాయ‌ని చెప్పారు.

ఇండియాలో సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు పాఠ‌శాల‌లు ఎప్పుడు తిరిగి ఓపెన్ చేస్తారా? అని గందరగోళంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 మార్గదర్శకాల ప్రకారం జూలైలో పాఠ‌శాల‌లు రీ ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. అది కూదా అంద‌రికీ కాదు. 8 కంటే త‌క్కువ త‌రగ‌తుల వారిని మిన‌హాయించి, ఆ పైన స్టూడెంట్స్ కు మాత్రమే పాఠ‌శాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభించే అవ‌కాశం ఉంది. మిగిలిన వారు ఇంటి వద్దే ఉండటం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదు. మార్నింగ్ ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ చొప్పున రెండు సెష‌న్ల‌లో విద్యార్థులు క్లాసులకు హాజరయ్యేలా ప్లానింగ్ రెడీ చేస్తున్నారు అధికారులు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే పాఠ‌శాల‌ల‌ను కాస్త ముందుగా ప్రారంభించ‌నున్నారు. ఆయ‌న చెప్పిన వివ‌రాలు ప్ర‌కారం ఆగ‌ష్టు రెండ‌వ వారంలో పాఠ‌శాల‌లు ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Follow Us
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే వరుడు!
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు బంద్..? ఎందుకో తెలుసుకోండి..
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
రికార్డ్ ఫిఫ్టీ బాదినా బుడ్డోడికి దక్కని అవార్డు.. ఆ ఒక్క కారణంతో
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్.. ఎక్కడంటే?
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న విన్‌ఫాస్ట్.. వివరాలు మీకోసం
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
ప్రసాదంగా స్వీట్లు, లడ్డూలు కాదు.. పవిత్ర మట్టే..! ఈ అరుదైన..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
వంటల్లో వాడే చింతపండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?..
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
అపార్ట్‌మెంట్లో అమ్మాయిల హత్యలు.. OTTలో ఈ తెలుగు సినిమా చూశారా?
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
టెన్షన్ లేకుండా యూజ్డ్ కార్ కొనుగోలు చేయాలా? పూర్తి వివరాలు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే..ఇప్పుడే మొదలుపెడతారు