SBI new system: కొత్త చెక్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చిన బ్యాంకింగ్ దిగ్గజం.. జనవరి 1నుంచి అమల్లోకి.

SBI New Cheque Payment System: మీరు చెక్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీ కోసమే.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చెల్లింపుల విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకురానుంది.

SBI new system: కొత్త చెక్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చిన బ్యాంకింగ్ దిగ్గజం.. జనవరి 1నుంచి అమల్లోకి.
Follow us

|

Updated on: Dec 30, 2020 | 6:09 PM

SBI New Cheque Payment System: మీరు చెక్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీ కోసమే.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చెల్లింపుల విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ‘పాజిటీవ్ పే సిస్టమ్’ పేరుతో తీసుకురానున్న ఈ కొత్త విధానాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. ఆర్‌బీఐ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ కొత్త పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ఇంతకీ ఈ పాజిటీవ్ పే సిస్టమ్ అంటే ఏంటనేగా మీ సందేహం.. రూ. 50వేలు, అంతకంటే ఎక్కువ మొత్తంను చెక్ ద్వారా చెల్లింపులు చేసే చెక్కులోని వివరాలను మరోసారి ధృవీర‌క‌రించుకోవ‌డ‌మే ఈ విధానం ముఖ్య ఉద్దేశం. పెద్ద మొత్తంలో చెక్‌లను అందించే వారి అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, అమౌంట్, చెక్ జారీ చేసిన తేది, చెల్లింపు దారుని పేరులాంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుబ‌కుని, చెక్ చెల్లింపురకు సంబంధించి మోసం, దుర్వినియోగ కేసులను తగ్గించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గతంలో తెలిపారు.

Also read: Petrol-Diesel Price Today: వరుసగా 23వ రోజూ అదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ రేట్లు ఎంతంటే..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.