సమ్మెకు రెమెడీ.. బస్ ఛార్జీల పెంపే..

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెసైరన్ మోగించడంతో యాజమాన్యం సమ్మె నివారణ చర్యలు ప్రారంభించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు సంస్థ ఎండీ సురేంద్ర బాబు. నిన్ననే కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయని తెలిపారాయన. కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీకి గత ఏడాది 6వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు సురేంద్రబాబు. 3,350 కోట్లు అప్పు ఉందని, […]

సమ్మెకు రెమెడీ.. బస్ ఛార్జీల పెంపే..
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 4:37 PM

ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెసైరన్ మోగించడంతో యాజమాన్యం సమ్మె నివారణ చర్యలు ప్రారంభించింది. కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకునే అవకాశం ఉందని చెప్పారు సంస్థ ఎండీ సురేంద్ర బాబు. నిన్ననే కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చాయని తెలిపారాయన. కార్మికుల సమస్యలను, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ఏపీఎస్ ఆర్టీసీకి గత ఏడాది 6వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు సురేంద్రబాబు. 3,350 కోట్లు అప్పు ఉందని, ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం మరో 3 వేల కోట్లు ఉందని చెప్పారు. గడిచిన మూడేళ్ళుగా డీజిల్ ధరలు 40 శాతం పెరిగినా ఛార్జీలు పెంచలేదన్నారు. ఛార్జీలు పెంచితేనే లాభనష్టాలు లేకుండా బస్సులను పెంచగలుగుతామని తెలిపారు ఎండీ. కార్మికుల సహకారంతోనే గడిచిన ఐదేళ్ల నుంచి సంస్థ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతున్నామని వివరించారు సురేంద్రబాబు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్