AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబర్ట్ వాద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మరోసారి ఈడీ సమన్లు

ప్రముఖ వ్యాపార వేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినీతి కేసులో ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. గురువారం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఢిల్లీలోని NCR, రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు బినామీ ఆస్తులున్నాయనే ఆరోపణలున్నాయి. లండన్‌లో రూ.16 కోట్ల విలువైన ఆస్తుల్ని రాబర్ట్ వాద్రా కొన్నట్లు, ఈ విషయంలో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు వాద్రాపై కేసు నమోదైంది. అయితే ఇటీవలే రాబర్ట్ వాద్రాకు […]

రాబర్ట్ వాద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మరోసారి ఈడీ సమన్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 12:40 PM

Share

ప్రముఖ వ్యాపార వేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అవినీతి కేసులో ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. గురువారం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఢిల్లీలోని NCR, రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు బినామీ ఆస్తులున్నాయనే ఆరోపణలున్నాయి. లండన్‌లో రూ.16 కోట్ల విలువైన ఆస్తుల్ని రాబర్ట్ వాద్రా కొన్నట్లు, ఈ విషయంలో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్లు వాద్రాపై కేసు నమోదైంది. అయితే ఇటీవలే రాబర్ట్ వాద్రాకు ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అయితే ఆయనకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వాద్రా స్పందించాలని సోమవారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జులై 17లోగా ఈడీ పిటిషన్‌పై స్పందించాలని వాద్రాకు నోటీసులు కూడా జారీ చేసింది.

SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!