వెన్నునొప్పితో ఆస్పత్రిలో రాబర్ట్ వాద్రా… ప్రియాంకా ఏం చేసిందంటే!
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నోయిడాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాద్రా.. చికిత్స నిమిత్తం నిన్న మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్జన్లు ఆయనకు రాత్రి చికిత్స చేశారు. ఈ సమయంలో భర్తతో పాటు భార్య ప్రియాంక కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే వాద్రా కాలికి కూడా బ్యాండెజ్ వేసి ఉంది. వాద్రా అనారోగ్యం లేదా చికిత్స గురించి ఆసుపత్రి నుండి అధికారిక ధృవీకరణ […]
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నోయిడాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వాద్రా.. చికిత్స నిమిత్తం నిన్న మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సర్జన్లు ఆయనకు రాత్రి చికిత్స చేశారు. ఈ సమయంలో భర్తతో పాటు భార్య ప్రియాంక కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే వాద్రా కాలికి కూడా బ్యాండెజ్ వేసి ఉంది. వాద్రా అనారోగ్యం లేదా చికిత్స గురించి ఆసుపత్రి నుండి అధికారిక ధృవీకరణ లేదు. రాబర్ట్ వాద్రా ప్రస్తుతం ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
रोबर्ट वाड्रा की तबियत बिगड़ी,नोएडा के मेट्रो अस्पताल में भर्ती pic.twitter.com/CX2arMBhFi
— Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) October 22, 2019