AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు బర్త్ డే స్పెషల్…కేసీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్

సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ…ఇప్పుడు వివాదాల వర్మగా మారిపోయారు. ఆయన సినిమాకి బజ్‌ను వివాదాల ద్వారానే తెచ్చుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మూవీ తర్వాత వర్మ ఏ సినిమా తీస్తాడా అని ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్‌ను ‘టైగర్ కేసీఆర్’ పేరుతో తీస్తున్నానంటూ ఎనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు వర్మ.  తాజాగా […]

చంద్రబాబు బర్త్ డే స్పెషల్...కేసీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్
Ram Naramaneni
| Edited By: |

Updated on: Apr 20, 2019 | 1:05 PM

Share

సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ…ఇప్పుడు వివాదాల వర్మగా మారిపోయారు. ఆయన సినిమాకి బజ్‌ను వివాదాల ద్వారానే తెచ్చుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మూవీ తర్వాత వర్మ ఏ సినిమా తీస్తాడా అని ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్‌ను ‘టైగర్ కేసీఆర్’ పేరుతో తీస్తున్నానంటూ ఎనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు వర్మ.  తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే సందర్భంగా..తెలంగాణ సీఎం బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే  ఈ మూవీ ఎనౌన్స్‌మెంట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల అటెన్షన్‌ను గ్రాబ్ చేసిన వర్మ..మున్ముందు ఎటువంటి పబ్లిసిటీ స్టంట్స్ వేస్తాడో చూడాలి.

Follow Us
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
ఈ ఆచారం ఏందయ్యూ.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
ఈ ఆచారం ఏందయ్యూ.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..