కారం పెసరట్టు ఇలా చేస్తే.. పిల్లలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు

Prasanna Yadla

17 April 2026

Pic credit - Pixabay

సమ్మర్‌లో ఎండు చేపలు మితంగానే తీసుకోవాలని చెబుతున్నారు. వీటిలో మసాలాలు ఉంటాయ్ కాబట్టి వేడిని పెంచుతాయి.

ఎండు చేపలు

మరి, వీటిని ఎవరు ఎక్కువగా తినకూడదో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. 

ఎవరు  తినకూడదు?  

ఎండు చేపలు అధికంగా తింటే శరీరంలో హీట్ పెరిగి అలసట ఎక్కువవుతుంది. 

అలసట ఎక్కువవుతుంది

వేసవిలో ఎంత తాగినా కూడా నీరు తాగుతూనే ఉంటాము. వీటిని తింటే డీహైడ్రేషన్ పెరిగే అవకాశం ఉంది

డీహైడ్రేషన్ 

ఎండు చేపల్లో ఉప్పు చాలా ఉంటుంది కాబట్టి  బీపీ ఉన్నవారు ఎక్కువగా తినకూడదు.

 బీపీ ఉన్నవారు

చర్మ సమస్యలుఉన్నవారు వీటిని అదే పనిగా తింటే మంట,  అలర్జీలు వచ్చే ఛాన్స్

చర్మ సమస్యలు

వేసవిలో ఎండు చేపలు అరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎక్కువగా తినకండి 

జీర్ణ సమస్యలు

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్