AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?

Money Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని స్థానాలు పురోభివృద్ధికి, మార్గదర్శనానికి ఉపయోగపడతాయి. జాతక చక్రంలోని 3వ స్థానాన్ని బట్టి వివిధ రాశుల వారు ఏ దిశగా అడుగులు వేయడం, ప్రయత్నాలు సాగించడం మంచిదన్నది నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది ప్రయత్నానికి సంబంధించిన స్థానం. ఈ స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి జాతకుడు ఏ స్థాయిలో, ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందేదీ అర్థం చేసుకోవచ్చు. జ్యోతిషంలో ఈ స్థానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మేషం, మిథునం, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారు మే నెలాఖరు లోపు కొన్ని అంశాల్లో పురోగతి సాధించడానికి అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 4:05 PM

Share
మేషం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గురు సంచారం వల్ల ఏ రంగంలో ఉన్నా, ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఆదాయంలో కూడా తప్పకుండా అంచనాలను మించిన అభివృద్ధి లేదా పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం చేపట్టడానికి, మంచి సంస్థల్లోకి మారడానికి, కొత్తగా మంచి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి బాగా అవకాశం ఉంది. ప్రత్యర్థులు, శత్రువులు, పోటీదార్ల మీద తిరుగులేని విజయాలు సాధిస్తారు.

1 / 5
మిథునం: ఈ రాశివారికి 3వ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల డిసెంబర్ 5 వరకు ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రాశివారికి ధన ధాన్య సమృద్ధి యోగం పడు తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలను అనుభవిస్తారు. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ప్రశాంత జీవితం అనుభవిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

2 / 5
చతుర్గ్రహి యోగం వలన ధనస్సు రాశి జీవితం పూర్తిగా మారబోతుంది. త్వరలో ఓ ప్రముఖ వ్యక్తి పరిచయం వలన ఎన్నో మార్పులు వస్తాయి. అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేస్తారు. వారు మీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. ఊహించని శుభవార్తలు వింటారు. అంతేకాదు, మీరు ఇప్పటి వరకు పోగొట్టుకున్నవన్ని తిరిగొస్తాయి.

3 / 5
మకరం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ ఏడా దంతా ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం ఒడిదుడుకులూ లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది.

4 / 5
కుంభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల మే 14 వరకు ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని యాక్టివిటీ ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది.

5 / 5
Follow Us
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..

మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా

మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!

తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా

పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్

ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం

రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి

మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?