కీలక టోర్నీకి పీవీ సింధు దూరం
డెన్మార్క్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక థామస్ ఉబర్‌కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్కు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూరం కానుంది.
డెన్మార్క్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక థామస్ ఉబర్‌కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్కు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూరం కానుంది. పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకున్నట్లు సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. బాయ్ ఈ విషయమై అఫిషియల్ అనౌన్సిమెంట్ చేయలేదు. ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఈ టోర్నీ మార్చిలో జరగాల్సి ఉంది. అయితే కరోనా ఒక్కసారిగా వీరవిహారం చేయడంతో అక్టోబరు 3 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. సింధు ప్రస్తుతం, గోపీచంద్ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, సిక్కి రెడ్డిలతో కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంది.
Shuttler PV Sindhu (in file pic) pulls out of Thomas & Uber Cup, scheduled for October 2020, due to personal reasons: PV Ramana, PV Sindhu’s father to ANI pic.twitter.com/ETdkY84M0c
— ANI (@ANI) September 2, 2020
Also Read :
‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ స్ట్రీమింగ్‌ను నిలిపివేసిన కోర్టు