AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజీనామా చేయను.. కావాలంటే బోర్డును రద్దు చేసుకోండి: పుట్టా

టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేది లేదని పుట్టా సుధాకర్ స్పష్టం చేశారు. అయితే కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. పాలకమండలి భేటీ నిర్వహించాలని నెలముందే నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంపైనే పాలకమండలి భవితవ్యం ఆధారపడి ఉందని వెల్లడించారు. అయితే ఈ ఉదయం అన్నమయ్యభవన్‌లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 28, 2019 | 3:30 PM

Share