రాహుల్ సిప్లిగంజ్ ‘సైకో వర్మ’ సాంగ్ వైరల్

కరోనాకాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల పరంపర ఓ రేంజ్ లో సాగుతోంది. ఒక పక్క సినిమా మీద సినిమా చేస్తూ ఆర్జీవీ బిజీగా ఉంటే, అతనిపై సెటైరికల్ సినిమాలు కూడా అంతే రేంజ్ లో ఒకదాని వెనుక ఒకటి తెరకెక్కుతున్నాయి.

రాహుల్ సిప్లిగంజ్ 'సైకో వర్మ' సాంగ్ వైరల్
Follow us

|

Updated on: Aug 28, 2020 | 7:54 PM

కరోనాకాలంలో రామ్ గోపాల్ వర్మ సినిమాల పరంపర ఓ రేంజ్ లో సాగుతోంది. ఒక పక్క సినిమా మీద సినిమా చేస్తూ ఆర్జీవీ బిజీగా ఉంటే, అతనిపై సెటైరికల్ సినిమాలు కూడా అంతే రేంజ్ లో ఒకదాని వెనుక ఒకటి తెరకెక్కుతున్నాయి. ఆ కోవలోకి చెందినదే ‘సైకో వర్మ’ ట్యాగ్ లైన్ ‘వీడు తేడా’. ఈ సినిమాని నట్టి కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఓ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడుతూ ఉన్న ఓ గ్లింప్స్ లాంటిది కూడా వదిలారు. అది ప్రస్తుతం తెగ హల్చల్ చేస్తోంది. ‘పిచ్చోడి చేతిలో రాయి.. పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మ నే మన భాయ్’ అంటూ రాహుల్ ఆలపించిన పాట ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటను సెప్టెంబర్ 1 ఉదయం 9 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఆర్జీవీ చేష్టలకు వ్యతిరేకంగా సినిమాలు రాబోతోన్నాయని పలువురు ప్రకటించిన సంగతి తెలిసిందే అందులో ఆర్జీవీ (రోజూ గిల్లే వాడు) ఆర్జీవీ (రాంగ్ గోపాల్ వర్మ), ఆర్జీవీ ( రాడ్ గోపాల్ వర్మ).. ఇలా అనేక యాంగిల్స్ లో వర్మ మీద మూవీస్ రాబోతోన్నాయి. ఇప్పటికే ‘పరాన్న జీవి’ అనే సెటైరికల్ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేసింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?