Priya Turns As Singer: తెలుగు ప్రేక్షకుల కోసం గొంతు సవరించుకోనున్న ప్రియా.. గాత్రంతోనూ మాయ చేయనుందా..?

Priya Prakash Turns As Singer: ఒక చిన్న సన్నివేశంతో యావత్‌ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌...

Priya Turns As Singer: తెలుగు ప్రేక్షకుల కోసం గొంతు సవరించుకోనున్న ప్రియా.. గాత్రంతోనూ మాయ చేయనుందా..?
Follow us

|

Updated on: Jan 01, 2021 | 6:46 PM

Priya Prakash Turns As Singer: ఒక చిన్న సన్నివేశంతో యావత్‌ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. కన్ను కొట్టిన సీన్‌తో ఒక్క రోజులోనే క్రేజీ క్రేజీ స్టార్‌గా మారిందీ బ్యూటీ. ‘ఒరు ఆడార్‌ లవ్‌’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ప్రియా ప్రకాశ్‌ అనతికాలంలోనే దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.

మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ నటించే అవకాశం దక్కించుకుంటూ దూసుకుపోతున్న ప్రియా.. తన గొంతుతోనూ మ్యాజిక్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం, కన్నడ భాషల్లో ప్రియా పలు పాటలు పాడి ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ గొంతు సవరించుకోవడానికి సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. తెలుగులో రానున్న ఓ ప్రైవేటు ఆల్బమ్‌ కోసం ప్రియా పాట పాడనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ప్రియా ప్రస్తుతం.. తెలుగులో నితిన్‌ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘చెక్‌’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Also Read: ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ రిలీజ్: కావ్యనాయకిని రివీల్ చేసిన దర్శకుడు గుణశేఖర్, స్టార్ హీరోయిన్ ఫస్ట్ స్టెప్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.