AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకాశం బ్యారేజీవద్ద పెరుగుతున్న నీటిమట్టం

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాలనుంచి గోదావరి, కృష్ణా నదుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు నదులు వరద నీటితో నిండుగా ఉన్నాయి. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చిచేరుతోంది. బ్యారేజి వద్ద ప్రస్తుత నీటిమట్టం 11.4 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం పెరగడంతో కృష్ణా డెల్టాలోని కాల్వలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే విధంగా ప్రధాన కాల్వకు 3,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి […]

ప్రకాశం బ్యారేజీవద్ద  పెరుగుతున్న నీటిమట్టం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 11:20 AM

Share

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాలనుంచి గోదావరి, కృష్ణా నదుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు నదులు వరద నీటితో నిండుగా ఉన్నాయి. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా నీరు వచ్చిచేరుతోంది. బ్యారేజి వద్ద ప్రస్తుత నీటిమట్టం 11.4 అడుగులకు చేరుకుంది. నీటిమట్టం పెరగడంతో కృష్ణా డెల్టాలోని కాల్వలకు 5,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే విధంగా ప్రధాన కాల్వకు 3,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్‌ కాల్వకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా గుంటూరు ఛానల్‌కు 200 క్యూసెక్కులు,కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 1200 క్యూసెక్కులు విడుదల చేశారు.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌