మటన్ చారు ఇలా చేసి తాగితే జలుబు, దగ్గు పరార్ 

Prasanna Yadla

08 May 2026

Pic credit - Pinterest

మటన్ చారు ఇలా తాగితే జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉండవు. మరి, ఆలస్యం చేయకుండా  దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

మటన్ చారు

మటన్ , ఉల్లిపాయలు ,  పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్  , పసుపు ,  కారం, టమాటాలు , ధనియాల పొడి,   మిరియాల పొడి , జీలకర్ర పొడి ,  మసాలా ,  చింతపండు రసం తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

ముందుగా మటన్‌ను తీసుకుని బాగా కడిగి కుక్కర్‌లో బాగా ఉడికించుకోవాలి. 

స్టెప్ - 1

ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్  పసుపు, రుచికి సరిపడా  ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

స్టెప్ - 2

పాన్‌లో ఆయిల్ వేసి  ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డ్  రంగులోకి మారే బాగా వేయించాలి

స్టెప్ - 3

ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. 

స్టెప్ - 4

ఆ తర్వాత దీనిలో కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలపాలి.

స్టెప్ - 5

ఉడికించిన మటన్‌ను దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో చింతపండు రసం పోసి 5 నిముషాలు ఉంచి దించుకోవడమే

ములక్కాడ మాంసం