ఒకప్పుడు పొల్యూషన్ హాట్‌స్పాట్లు.. ఇప్పుడు గ్రీన్‌జోన్లు..!

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీని వల్ల పర్యావరణ కాలుష్యం బాగా తగ్గిపోతోంది. ఎంతలా అంటే దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైల్లోని దాదాపు

ఒకప్పుడు పొల్యూషన్ హాట్‌స్పాట్లు.. ఇప్పుడు గ్రీన్‌జోన్లు..!
Follow us

| Edited By:

Updated on: Apr 26, 2020 | 11:30 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ వైరస్ వల్ల పర్యావరణ కాలుష్యం బాగా తగ్గిపోతోంది. ఎంతలా అంటే దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైల్లోని దాదాపు 10 కాలుష్య హాట్‌స్పాట్లు గ్రాన్‌జోన్లుగా మారిపోయేంతగా. ఈ వివరాలను సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్(ఎస్‌ఏఎఫ్‌ఏఆర్-సఫర్) సంస్థ ఆదివారం వెల్లడించింది.

కాగా.. ఢిల్లీలోని వినోబాపురి, ఆదర్శ్‌ నగర్, వసుంధర, సాహిబాబాద్, ఆశ్రమ్ రోడ్, పంజాబ్ బాఘ్, ఓక్లా, బదార్‌పూర్ ప్రాంతాలు.. అలాగే ముంబైలోని వోర్లి, బోరివాలి, భందూప్ ప్రాంతాలు ఇకప్పడు పొల్యూషన్ హాట్‌స్పాట్లుగా ఉండేవి. అయితే లాక్‌డౌన్ పుణ్యమా అని ఇవన్నీ ప్రస్తుతం గ్రీన్‌జోన్లుగా మారిపోయాయి.

Also Read: కరోనా ఎఫెక్ట్: మానవాళికి గుడ్‌న్యూస్.. ఓజోన్ చిల్లు మాయం!

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్