Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల ‘గాంధీ’గిరి

పౌరుషాల గడ్డ పల్నాడులో గాంధీగిరీ చేశారు వైసీపీ నేతలు. రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ఎప్పుడూ డైలాగ్‌లతో వేడెక్కే గురజాల రాజకీయం ఈసారి గాంధీగిరీతో ఆసక్తిగా మారింది.

Palnadu Politcs: ఎమ్మెల్యే కాసు, యరపతినేని మధ్య రాజకీయ వైరం కొత్త టర్న్‌.. పౌరుషాల గడ్డ పల్నాడులో వైసీపీ నేతల 'గాంధీ'గిరి
Gurajala
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 26, 2021 | 8:35 PM

Palnadu Leaders: పౌరుషాల గడ్డ పల్నాడులో గాంధీగిరీ చేశారు వైసీపీ నేతలు. రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ఎప్పుడూ డైలాగ్‌లతో వేడెక్కే గురజాల రాజకీయం ఈసారి గాంధీగిరీతో ఆసక్తిగా మారింది. కట్ చేస్తే, నగర పంచాయతీ ఎన్నికల నగారా మోగకముందే గురజాల రాజకీయం మరోసారి వేడెక్కినట్లైంది. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని మధ్య ఉన్న రాజకీయ వైరం ఈసారి గాంధీగిరీ వైపు టర్న్‌ తీసుకుంది.

కాగా, త్వరలో గుజరాల, దాచేపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేశారన్నది వైసీపీ ఆరోపణ. ఎన్నికలను ఆపడం ద్వారా పథకాలను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సైతం టీడీపీ తీరుపై విమర్శలు చేశారు. ఆయన పిలుపుతోనే గురజాల, దాచేపల్లిలో రోడ్లను ఊడ్చారు వైసీపీ నేతలు. టీడీపీ తీరును నిరసిస్తూ గాంధీగిరి చేశారు. నేతలంతా చీపుర్లు పట్టుకుని ప్రధాన రోడ్లను ఊడ్చారు. టీడీపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించామన్నారు నేతలు.

మరోవైపు వైసీపీ తీరును తప్పుబడుతున్నారు టీడీపీ నేతలు. ఎన్నికలు ఆపాలని తామేమీ కోర్టులో కేసులు వేయలేదన్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు వార్డుల విభజన చేశారని, అది నచ్చకే స్థానికులు కోర్టుకు వెళ్లి ఉంటారన్నారు. తమ పాపాలు కడుక్కునేందుకే వైసీపీ నేతలు రోడ్లను ఊడ్చారని విమర్శించారు. ఎలాగూ పారిశుధ్య సిబ్బంది లేరు కాబట్టి కనీసం రోడ్లయినా బాగుపడ్డాయని ఎద్దేశారు చేశారు టీడీపీ నేతలు.

Read also: Big News Big Debate: బద్వేలు ప్రీమియర్‌ లీగ్‌ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!