Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. పరుగులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!

Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి..

Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. పరుగులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 05, 2021 | 8:42 AM

Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. ముందే కరోనాతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక పలు రాష్ట్రాలో అయితే సెంచరీ దాటేసింది. దేశ రాజధానిలో పెట్రోల్‌ ధర వందకు చేరువలో ఉంది. ఇక తాజాగా పెట్రోల్‌, డీజిల్‌పై 31 నుంచి 39 పైసల వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి.

► దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 99.90 గా ఉండగా, డీజిల్‌ రూ. 89.40 వద్ద కొనసాగుతోంది. ► దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పెట్రోల్‌ రూ. 105.62 కాగా, డీజిల్‌ రూ. 96.95 గా నమోదైంది. ► చెన్నైలోలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 100.78, డీజిల్‌ రూ. 93.94గా ఉంది. ►బెంగళూరులో పెట్రోల్‌ రూ. 103.84 , డీజిల్‌ రూ. 94.72 గా వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

► హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.78 వద్ద ఉండగా, డీజిల్‌ రూ. 97.40 గా నమోదైంది. ► విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.106.26కు చేరింది. ఇక డీజిల్‌ ధర రూ. 99.27 వద్ద కొనసాగుతోంది.

కాగా, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, ఫునేలోని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర 100 మార్క్‌ దాటింది. అయితే వ్యాట్‌, సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నులను బట్టి ఇంధన ధరలు మారుతుంటాయి. ఇక దేశంలోని పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్‌ అత్యధిక వ్యాట్‌ వసూలు చేస్తోంది. దీని తర్వాత మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలున్నాయి.

ఇవీ కూడా చదవండి:

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!

Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు.. యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి బెనిఫిట్స్‌..!

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!