Paytm Cashback Offers: పేటీఎం బంపర్ ఆఫర్.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు… ( వీడియో )
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ రూపంలో భారీ రివార్డులు అందించేందుకు 50కోట్లు కేటాయించినట్లు తెలిపింది. పేటీఎం యాప్ ద్వారా లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికీ బెనిఫిట్స్ అందుతాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 200 జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నట్లు పేటీఎం ప్రకటించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి: India Vs Srilanka: భారత్ తో మేము ఆడం… కాంట్రాక్టుపై సంతకం చేయని శ్రీలంక క్రికెటర్లు.. ( వీడియో )
Viral Video: బంగారాన్ని అక్కడ దాచారు.. చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. ( వీడియో )
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
