Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు.. యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి బెనిఫిట్స్‌..!

Paytm Cashback Offer: డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్‌ యాప్‌ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.?

Paytm: పేటీఎం బంపర్‌ ఆఫర్‌.. రూ.50 కోట్ల క్యాష్‌బ్యాక్‌లు.. యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపే వారికి బెనిఫిట్స్‌..!
Paytm Cashback Offer
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Jul 03, 2021 | 10:08 AM

Paytm Cashback Offer: డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రముఖ పేమెంట్‌ యాప్‌ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ రూపంలో రివార్డులు అందించేందుకు రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. పేటీఎం యాప్‌ ద్వారా లావాదేవీలు జరిపే ప్రతి ఒక్కరికీ బెనిఫిట్స్‌ అందుతాయని వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 200 జిల్లాల్లో దీనిని అమలు చేయనున్నట్లు పేటీఎం ప్రకటించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిజిటల్‌ చెల్లింపుల కోసం విసృతంగా వినియోగించి డిజిటల్‌ ఇండియాను విజయవంతం చేయడానికి వ్యాపారులు కీలక పాత్ర పోషించారని సంస్థ పేర్కొంది.

దీపావళి వరకు పేటీఎం యాప్‌ ద్వారా అత్యధిక లావాదేవీలు జరిపిన వ్యాపారులకు ప్రశంసాపత్రంతో పాటు సౌండ్‌బాక్స్‌ ఐఓటీ పరికరాన్ని ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. పేటీఎం బిజినెస్‌ యాప్‌ వాడుతున్న వ్యాపారస్థుల్లో ఎంపిక చేసిన వారికి ఆడియో డివైజ్‌, సౌండ్‌బాక్స్‌ 50 శాతం రాయితీకి అందజేస్తామని వెల్లడించింది. దుకాణాల వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేసే ప్రతి లావాదేవీకి కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ వస్తుందని వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Royal Enfield: జూన్‌ నెలలో దూసుకెళ్లిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు.. మే నెలతో పోలిస్తే ఇది ఎక్కువే

Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? రూ. లక్ష పెడితే రూ.2 లక్షల వరకు పొందవచ్చు..!

9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..
9మంది గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. పోలీసుల ఎంట్రీతో..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
నోరూరించే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్.. ఈజీగా చేసేయండి!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
ఈ ఆకు రోజూ పిడికెడు తింటే చాలు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
వెంకీ విత్ బాలయ్య అన్‌స్టాపబుల్.. ఎపిసోడ్ లో హైలెట్స్.!
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..