Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? రూ. లక్ష పెడితే రూ.2 లక్షల వరకు పొందవచ్చు..!

Postal Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. మంచి రాబడి..

Postal Scheme: పోస్టాఫీసులోని ఈ స్కీమ్‌లో చేరాలనుకుంటున్నారా..? రూ. లక్ష పెడితే రూ.2 లక్షల వరకు పొందవచ్చు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 02, 2021 | 6:18 AM

Postal Scheme: ప్రస్తుతం పోస్టాఫీసుల్లో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. మంచి రాబడి పొందాలని భావించే వారికి మంచి అవకాశం. అందుకు మీకు ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ రు మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మీ డబ్బును పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి పొందవచ్చు. ఆ స్కీమ్ పేరు కిసాన్ వికాస్ పత్ర. ఇందులో మీరు డబ్బులు పెడితే కొన్ని నెలల్లో రెట్టింపు అవుతుంది.

ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అంటే ఒకేసారి డబ్బులు పెట్టాలి. తర్వాత మెచ్యూరిటీ సమయంలో తీసుకోవాలి. మీరు ఇందులో లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లయితే 2 లక్షల రూపాయలు చేతికందుతాయి. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు ఎంత మొత్తాన్ని అయినా ఇన్వెస్ట్ యవచ్చు. కనీసం రూ.1000 ఉంటే చాలు.. ఈ పథకంలో చేరవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి తెలుసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Food Oil: సామాన్యులకు భారీ ఊరట.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

LIC Loan: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. సులభంగా రుణాలు పొందే సదుపాయం.. ఏఏ పాలసీలపై అంటే..!

న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో

అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే

వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..

బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!

భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?

ఆడ తోడుకు ఎంట్రీ.. కట్ చేస్తే.. బోనులో దర్శనమిచ్చింది

400 ఏళ్ల నాటి వింత ప్రతిభ...ఎముకలతో అందమైన ఆభరణాల తయారీ.. ఎక్కడంట

బాలయ్య టాక్‌షోలో రామ్ చరణ్ ధరించిన బ్లాక్ హుడీ ధరెంతో తెలుసా?

HP Laptops: హెచ్‌పీ నుంచి AI ఫీచర్‌తో రెండు సూపర్‌ ల్యాప్‌టాప్స్‌

అక్కడా గేమ్ ఛేంజర్‌కు గ్రౌండ్ క్లియర్..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..