AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు గుడ్ న్యూస్… పెట్రోల్, డీజిల్‌పై 100 శాతం క్యాష్‌‌బ్యాక్!

వాహనదారులకు శుభవార్త . హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) వాహనదారులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై అదిరిపోయే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్ కస్టమర్లు పెట్రోల్, డీజిల్‌ కొనుగోలుపై 100 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. అయితే దీనికోసం హెచ్‌పీ రీఫ్యూయెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా బిల్లు చెల్లించాలి. అలాగే బిల్లు చెల్లింపుపై పేబ్యాక్ పాయింట్లు గెలుచుకోవచ్చు. వీటిని […]

వాహనదారులకు గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్‌పై 100 శాతం క్యాష్‌‌బ్యాక్!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 06, 2019 | 1:24 AM

Share

వాహనదారులకు శుభవార్త . హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) వాహనదారులకు అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై అదిరిపోయే క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి.

హెచ్‌పీసీఎల్ కస్టమర్లు పెట్రోల్, డీజిల్‌ కొనుగోలుపై 100 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. అయితే దీనికోసం హెచ్‌పీ రీఫ్యూయెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. దీని ద్వారా బిల్లు చెల్లించాలి. అలాగే బిల్లు చెల్లింపుపై పేబ్యాక్ పాయింట్లు గెలుచుకోవచ్చు. వీటిని రిడీమ్ చేసుకొని పెట్రోల్, డీజిల్ ఉచితంగా పొందొచ్చు. దగ్గరిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకుకు వెళ్లండి. కారు లేదా టూవీలర్‌కు పెట్రోల్/డీజిల్ పట్టించండి. బిల్లింగ్ తర్వాత అటెండెంట్‌కు మొబైల్ నెంబర్, కార్డు నెంబర్ చెప్పండి. లావాదేవీ పూర్తయిన తర్వాత మీకు పేబ్యాక్ పాయింట్లు లభిస్తాయి. రీఫ్యూయెల్ యాప్ ద్వారా బిల్లు చెల్లిస్తే 100 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌తోపాటు ప్రతి రూ.100కు 4 పాయింట్లు గెలుచుకోవచ్చు. ఆఫర్ అక్టోబర్ 31 వరకు అదుబాటులో ఉంటుంది.

ఇకపోతే ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా పెట్రోల్ కొనుగోలుపై అదిరిపోయే బహుమతులు అందిస్తోంది. మెగా ఫెస్టివ్ ధమాకా సేల్‌ ప్రారంభించింది. టూవీలర్, కారు యజమానులు పెట్రోల్ కొట్టించుకొని కారు లేదా స్కూటర్ గెలుచుకునే అవకాశం పొందొచ్చు.

Follow Us
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలపై ప్రభుత్వం సూపర్ న్యూస్
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు
ఆవకాయ తర్వాత అంత క్రేజ్ ఉన్న పచ్చడి ఇదే.. రుచిలో మాత్రం రాజీ లేదు