చాణక్య నీతి : కొంత మంది చేతిలో డబ్బు ఎందుకు నిలవదో తెలుసా?
samatha
11 November 2026
Pic credit - Pinterest
అత్యంత తెలివైన వారిలో ఒకరైన ఆ చార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నేటితర
ం వారికి ఉపయోగపడే చాలా విషయాలను తెలియజేశాడు.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు, బంధాలు, బంధుత్వాల గురించి మాత్రమే కాకుండా, డబ్బు గురించి కూడా అద్భుతంగా తెలియజేశాడు.
బంధాలు, బంధుత్వాలు
అయితే కొంత మంది చేతిలో ఎప్పుడూ డబ్బు నిలవదు. ఈ క్రమంలోనే కొందరి చేతిలో డబ్బు ఎందుకు నిలవదో చెప్పాడు. దాని గ
ురించి తెలుసుకుందాం.
డబ్బు నిలవదు
ఆపద కోసం డబ్బును దాచుకోని వారి వద్ద డబ్బు నిలవదు. అందువలన కరువు వంటి విపత్కర పరిస్థితుల కోసం ఆరు నెలలకు సరిపడ డబ్బు దాచి పెట్టా
లంట.
ఆపద కోసం డబ్బు దాచుకోని వారు
అలాగే, దాచడం కాదు, ప్రవాహం. డబ్బు నిలిచిపోతే అది మురికి నీటితో సమానం. అందువలన డబ్బును ఎప్పుడూ ఖర్చు చేయకుండా ఉంచకూడదు.
డబ్బు నిలిచిపోతే
డబ్బును సరైన చోట ఖర్చు చేయడం, ముఖ్యంగా నైపుణ్యాలు, ఆరోగ్యం, విద్య వంటి వాటిపై పెట్టుబడి పెట్టడం ద్వారా అది వృద్ధి చెందు
తుంది.
సరైన చోట ఖర్చు పెట్టడం
అదృష్టం కాదు, ప్రయత్నం. అదృష్టం కోసం ఎదురుచూడకుండా నిరంతరం శ్రమించడం అవసరం. నిత్యం ప్రయత్నం చేస్తూ కష్టపడితే ఫలితం లభిస్తుంది.
ప్రయత్నం
ప్రతిరోజూ 30 నిమిషాలు మన నైపుణ్యాల మెరుగుదలకు కేటాయించడం ద్వారా కాలక్రమేణా గొప్ప ఫలితాలు వస్తాయి. ఈ మూడు సూత్రాలు ఆర్థిక భద్ర
తకు పునాదులు.
నైపుణ్యాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!