Osmania University: హాస్టళ్లను ఖాళీ చేయండి.. ఉస్మానియా యూనివర్సిటీ పీఆర్ఓ ప్రకటన.. విద్యార్థుల ఆగ్రహం..

కరోనా వ్యాప్తి కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు విద్యార్థులు హాస్టళ్లలో

Osmania University: హాస్టళ్లను ఖాళీ చేయండి.. ఉస్మానియా యూనివర్సిటీ పీఆర్ఓ ప్రకటన.. విద్యార్థుల ఆగ్రహం..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 1:24 PM

Osmania University: కరోనా వ్యాప్తి కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూనివర్సిటీ అధికారులు.. మూసివేసిన హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న వారు తక్షణమే ఖాళీ చేయాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. హాస్టళ్లను ఖాళీ చేయమంటూ అధికారులు జారీ చేసిన ప్రకటనపై విద్యార్థులు ఫైర్ అవుతున్నారు.

ఓయూ పరిధిలోని పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వివిధ విభాగాల విద్యార్థులు దీనిపై స్పందించారు. తాము పరీక్షలు రాసేందుకు మాత్రమే వచ్చామంటున్నారు. గతంలో యూనివర్సిటీలోనే పరీక్షలు నిర్వహించే వారని, ఇప్పుడు బయటి సెంటర్లలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తాము ఎక్కడ ఉండాలని యూనివర్సిటీ అధికారులను విద్యార్థులు నిలదీస్తున్నారు. రెండు వేల మందికి పైగా విద్యార్థులు పీజీ ద్వితియ సంవత్సరం సెకండ్ సెమ్ పరీక్షకు హాజరవుతారని విద్యార్థులు వివరించారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు యూనివర్సిటీలోని హాస్టళ్లోనే ఉండాలని ప్రిన్సిపాల్ తమకు ఫోన్ సందేశం కూడా పంపారని విద్యార్థులు చూపిస్తున్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు మధ్యాహ్నం ఓయూ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని విద్యార్థులు ప్రకటించారు.

Also read:

ప్రయోగానికి సిద్దమవుతున్న యంగ్ హీరో.. ఆ సినిమాలో చెవిటి మూగ యువకుడి పాత్రలో కనిపించనున్న నాగశౌర్య

మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్న మాస్ రాజా.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘క్రాక్’

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..