ఈ ఏడాది ‘ఆస్కార్’ని దక్కించుకుంది వీళ్లే!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా.. లాస్ ఏజెంల్స్‌లో 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభమయ్యింది. మరి ఈసారి ‘ఆస్కార్’ని ఎవరు సొంతం చేసుకుంటారో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్‌లు దాఖలయ్యాయి. మరి వీరిలో ఈ ఏడాది ఆస్కార్‌ని ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి. 1. ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – పారాసైట్ […]

ఈ ఏడాది 'ఆస్కార్'ని దక్కించుకుంది వీళ్లే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 10, 2020 | 11:46 AM

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా.. లాస్ ఏజెంల్స్‌లో 92వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ప్రారంభమయ్యింది. మరి ఈసారి ‘ఆస్కార్’ని ఎవరు సొంతం చేసుకుంటారో అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ కథానాయకుడు, ఉత్తమ హీరోయిన్ ఇలా 15 కేటగిరీల్లో నామినేషన్‌లు దాఖలయ్యాయి. మరి వీరిలో ఈ ఏడాది ఆస్కార్‌ని ఎవరు సొంతం చేసుకున్నారో తెలుసా? ఇంకెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి.

1. ఇంటర్ నేషనల్ ఫీచర్ ఫిల్మ్ – పారాసైట్ 2. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ – ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ 3. బెస్ట్ సినిమాటోగ్రఫీ – రోజర్ డీకిన్స్ (1917) 4. బెస్ట్ సౌండ్ మిక్సింగ్ – 1917 5. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ – ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ 6. బెస్ట్ సపోర్టింగ్ నటి – లారాడెర్న్ – మ్యారేజ్ స్టోరీ 7. డ్యాకుమెంటరీ షార్ట్ ఫీచర్ – లర్నింగ్ టూ స్కేట్ బోర్డ్ (ఇఫ్ యూ ఏ గర్ల్) 8. డ్యాకుమెంటరీ ఫీచర్ – అమెరికన్ ఫ్యాక్టరీ 9. ఉత్తమ సహాయ నటుడు – బ్రాడ్‌పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) 10. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – టాయ్ స్టోరీ 4 11. విజువల్ ఎఫెక్ట్స్ – 1917 మూవీ 12. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ – బాంబ్ షెల్ 13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – జాక్వెలిన్ దుర్రాన్ (లిటిల్ ఉమెన్) 14. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ 15. లైవ్ యాక్స్ షార్ట్ ఫిల్మ్ – ద నైబర్స్ విండో 16. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – తైకా వెయిటిటి, జోజో రాబిట్ 17. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – బాంగ్ జూన్-హో (పారాసైట్) 18. యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – హెయిర్ లవ్ 19. యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – టాప్ స్టోరీ 4 20. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రాడ్ పిట్ (వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) 21. ఉత్తమ నటి – రెనీ జెల్వెగర్ (జూడీ) 22. ఉత్తమ నటుడు – జోక్విన్ ఫీనిక్స్ (జోకర్) 23. ఉత్తమ దర్శకుడు – బాంగ్ జూన్-హో (పారాసైట్) 24. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) – “(I’m Gonna) Love Me Again” from Rocketman 25. మ్యూజిక్ (ఒరిజినల్ సోర్స్) – జోకర్

కాగా.. PARASITE 4 అవార్డు గెలుచుకోగా.. 1917 3 అవార్డులు, FORD VS FERRARI రెండు అవార్డులు గెలుచుకుంది. ONCE UPON A TIME IN HOLLYWOOD కూడా 2 అవార్డులు గెలుచుకోగా.. JOKER 2 అవార్డులు సాధించింది.