లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.46గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 148 పాయింట్లు లాభపడి 39, 583వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 48పాయింట్ల లాభంతో 11,876వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59వద్ద కొనసాగుతోంది. ఎన్‌టీపీసీ, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, సన్ ఫార్మా, అశోకా బిల్డ్‌కాన్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్, ఆంధ్ర బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియర్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మన్‌పసంద్ బివరేజెస్, జెట్ ఎయిర్‌వేస్, బీపీసీఎల్, […]
దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.46గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 148 పాయింట్లు లాభపడి 39, 583వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 48పాయింట్ల లాభంతో 11,876వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.59వద్ద కొనసాగుతోంది. ఎన్‌టీపీసీ, యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా, సన్ ఫార్మా, అశోకా బిల్డ్‌కాన్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్, ఆంధ్ర బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియర్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మన్‌పసంద్ బివరేజెస్, జెట్ ఎయిర్‌వేస్, బీపీసీఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, గ్రాసిమ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా, ఆర్‌ఐఎల్, అదానీ పోర్ట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.