AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక చిన్న సినిమాల దండయాత్ర షురూ!

ఒక నెల గ్యాప్‌లో రెండు బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ పైకి దండయాత్ర చేశాయి. వాటిల్లో ఒకటి ప్రభాస్ నటించిన ‘సాహో’ కాగా, మరొకటి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఆగష్టు 30న ‘సాహో’ విడుదల కాగా, ఈ నెల 2న మెగాస్టార్ ‘సైరా’ రిలీజయ్యింది. రెండు సినిమాల బడ్జెట్ దాదాపు 600 కోట్లు ఉంటుంది. ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలతో స్టార్ హీరోలు సందడిని తిలకించిన టాలీవుడ్ వచ్చే రెండు నెలల్లో చాలావరకు చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సిన […]

ఇక చిన్న సినిమాల దండయాత్ర షురూ!
Ravi Kiran
| Edited By: |

Updated on: Oct 12, 2019 | 7:34 AM

Share

ఒక నెల గ్యాప్‌లో రెండు బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ పైకి దండయాత్ర చేశాయి. వాటిల్లో ఒకటి ప్రభాస్ నటించిన ‘సాహో’ కాగా, మరొకటి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’. ఆగష్టు 30న ‘సాహో’ విడుదల కాగా, ఈ నెల 2న మెగాస్టార్ ‘సైరా’ రిలీజయ్యింది. రెండు సినిమాల బడ్జెట్ దాదాపు 600 కోట్లు ఉంటుంది. ఇంతటి భారీ బడ్జెట్ సినిమాలతో స్టార్ హీరోలు సందడిని తిలకించిన టాలీవుడ్ వచ్చే రెండు నెలల్లో చాలావరకు చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. దాదాపు డిసెంబర్ చివరి వారం వరకు ఒక్క పెద్ద సినిమా కూడా విడుదల కాదు.

‘రాగాల 24గంటల్లో’, ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘ఇద్దరిలోకం ఒకటే’, ‘రాహు’, ‘ఆవిరి’, ‘రాజు గారి గది3’, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఇలా మొత్తం డజనుకు పైగా చిన్న చిత్రాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో విడుదలకు క్యూ కట్టాయి. ఇక మాస్ రాజా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’, బాలకృష్ణ సినిమా డిసెంబర్ 20న విడుదల అవుతుండటంతో.. అప్పటివరకు బాక్సాపీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. మరోవైపు సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, రజినీకాంత్ వార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
సమ్మర్‌ స్పెషల్..నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ తో
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
వడ్డీ రేట్లపై ప్రకటన చేసిన ఆర్బీఐ.. ఎంతంటే..?
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
ప్రేమలో టీమిండియా స్టార్ పేసర్.. ఆ నటితో డేటింగ్..? ఫోటోలు వైరల్
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
అల్లు అర్జున్ ఇంటి వద్ద అభిమానుల సందడి..
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. దీని వెనుక ఉన్న సీక్రెట్
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
సెకన్లలోనే కరెంట్ బిల్లు.. సూపర్ స్మార్ట్‌గా మొబైల్‌లోనే..
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అన్నంలో వెంట్రుక బంధుత్వానికి సంకేతం కాదు..అనారోగ్యానికి హెచ్చరిక
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
అల్లు అర్జున్ స్పెషల్ మ్యాష్ అప్ వీడియో అదిరిపోయింది..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..
పేరుకే పెద్ద ప్లేయర్లు.. తొలివారంలోనే తేలిపోయిన తోపులు..