AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. సుప్రీం‌ను ఆశ్రయించిన కేంద్రం

Nirbhaya Convicts Hanging: నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాలా హౌస్ కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. వీరిని వేరువేరుగా ఉరి తీయాలన్న కేంద్రం అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దోషులు తమకు న్యాయపరంగా గల హక్కులను వినియోగించుకోవడానికి వారికీ ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది. ఈ గడువు ముగిసిన తరువాత.. వారి ఉరికి సంబంధించి విచారణ ప్రక్రియను ట్రయల్ కోర్టు ప్రారంభిస్తుందని […]

నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. సుప్రీం‌ను ఆశ్రయించిన కేంద్రం
Ravi Kiran
|

Updated on: Feb 05, 2020 | 6:23 PM

Share

Nirbhaya Convicts Hanging: నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాలా హౌస్ కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. వీరిని వేరువేరుగా ఉరి తీయాలన్న కేంద్రం అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దోషులు తమకు న్యాయపరంగా గల హక్కులను వినియోగించుకోవడానికి వారికీ ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది. ఈ గడువు ముగిసిన తరువాత.. వారి ఉరికి సంబంధించి విచారణ ప్రక్రియను ట్రయల్ కోర్టు ప్రారంభిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్‌లో పిటిషన్ వేశారు.

నిర్బయ కేసులోని దోషులు అందరికి ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయాలి.. వేరువేరుగా ఉరి తీయకూడదన్న హైకోర్టు. 2017లో నిందితుల పిటిషన్లను సుప్రీమ్ కోర్టు తిరస్కరించిన తర్వాత డెత్ వారెంట్ జారీ చేయడానికి చర్యలు ఎందుకు తీసుకోలేదని సంబంధిత అధికారులను న్యాయస్థానం నిందించింది. కాగా, ఈ కేసులోని నలుగురు దోషులను ఉరి తీయడంపై జనవరి 31న ట్రయిల్ కోర్టు స్టే విధించింది. నిందితులు ముఖేష్ కుమార్(32), పవన్ గుప్త(25), వినయ్ కుమార్(26), అక్షయ్ కుమార్(31)లు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. 

జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
జస్ట్‌ రూ.5 వేలు ఉంటే చాలు! హ్యందాయ్‌ కొత్త కారు బుకింగ్‌..
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
అదిరిపోయే వెజిటబుల్ టిక్కా మసాలా.. రుచికి ఫిదా అవుతారు!
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
అమెరికాలో విషాదం... ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
గుడ్‌న్యూస్.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి కమర్షియల్ ఫ్లైట్
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
భారత్-పాక్ యుద్ధంపై మరోసారి ట్రంప్ ప్రస్తావన వీడియో
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
సంక్రాంతి వేళ ఈ పనులు చేస్తే జైలుకే.. రైల్వేశాఖ వార్నింగ్
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
అదృష్టం మీ తలుపు తట్టాలంటే.. అరటి మొక్క గురించి తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తిరుమలలో శ్రీవారి కంటే ముందు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి..
తిరుమలలో శ్రీవారి కంటే ముందు ఆ స్వామిని ఎందుకు దర్శించుకోవాలి..