AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..

సాధారణంగా బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్స్‌లో ప్రయాణించేదే.. కంఫర్ట్‌, పరిశుభ్రత, ప్రైవసీ కోసం. కానీ అలాంటి బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్‌లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడనే పోస్ట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Viral Video: ఛీ.. ఛీ.. విమానంలో అదేం పాడుపని.. తోటి ప్రయాణికులపై..
Business Class Urination
Anand T
|

Updated on: Dec 30, 2025 | 7:20 PM

Share

డిసెంబర్ 30, 2025న న్యూఢిల్లీ నుండి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికులై మూత్ర విసర్జన చేసినట్టు ఆరోపిస్తూ.. శివమ్ రాఘవ్ అనే కంటెంట్ క్రియేటర్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండింల్‌లో ఒక పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌ కాస్త వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. బిజినెస్‌ క్లాస్‌ తోటి ప్రయానిణికుల పట్ల సదురు వ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘చెత్త అనుభవాలలో ఒకటి’

తన ఇన్‌స్ట్రాలో ఈ పోస్ట్‌ చేస్తూ శివమ్ రాఘవ్ ఇలా రాసుకొచ్చాడు. తన జీవితంలో తాను చేసిన విమాన ప్రయాణాల్లో అత్యతం చెత్త ప్రయాణం ఇదేనని శివమ్ పేర్కొన్నాడు. వన్-వే టికెట్ కోసం దాదాపు రూ. 80,000 ($1,000) ఖర్చు చెల్లించినప్పటికీ ఈ ప్రయాణం చెత్త అనుభూతిని మిగిల్చిందని శివమ్ రాసుకొచ్చాడు. తాగిన మత్తులో తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఓ వ్యక్తి బాత్‌రూమ్‌ నుంచి బయటకు వస్తూ.. తన పక్కనే ఉన్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసినట్టు శివమ్ ఆరోపించాడు. ఆ వ్యక్తి తీరు క్యాబిన్ మొత్తాన్ని గందరగోళానికి గురిచేసిందని పేర్కొన్నాడు.

వీడియో చూడండి.

ప్రయాణీకుల భద్రతపై ప్రశ్నలు

నివేదికల ప్రకారం.. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బిజినెస్‌ క్లాస్‌లో అమ్మాయిలు ఎవరూ లేరు. అదే ఒకవేళ ఒక మహిళ ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆమెకు సంఘటన ఎదురైతే.. ఆమె మరోసారి ఇలాంటి ప్రయాణం ఎలా చేయగలదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బిజినెస్‌ క్లాస్‌ ఇంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫ్రెంచ్ ఫ్రైస్ బోర్ కొట్టాయా? ఈ స్పైసీ పొటాటో వెడ్జెస్ ట్రై చేయండ
ఫ్రెంచ్ ఫ్రైస్ బోర్ కొట్టాయా? ఈ స్పైసీ పొటాటో వెడ్జెస్ ట్రై చేయండ
మీరేం దొంగలు రా నాయనా.. చోరి కోసం వెళ్లి ఏం చేశారో తెలిస్తే..
మీరేం దొంగలు రా నాయనా.. చోరి కోసం వెళ్లి ఏం చేశారో తెలిస్తే..
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా..
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా..
6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. శ్రేయస్ రీ-ఎంట్రీకి బ్రేక్
6 కిలోల బరువు తగ్గితే సరిపోదు బ్రదర్.. శ్రేయస్ రీ-ఎంట్రీకి బ్రేక్
చెవిలో గులిమి తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
చెవిలో గులిమి తీస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!
ట్రైన్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ నుంచి ఆఫర్
ట్రైన్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ నుంచి ఆఫర్
బిజీ లైఫ్‌లో స్ట్రెస్‌ను జయించడానికి గీత చెప్పే పవర్ఫుల్ మంత్ర!
బిజీ లైఫ్‌లో స్ట్రెస్‌ను జయించడానికి గీత చెప్పే పవర్ఫుల్ మంత్ర!
దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర..
దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర..
30 ఏళ్ల కల.. ట్రైన్‌తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
30 ఏళ్ల కల.. ట్రైన్‌తో సెల్ఫీలు తీసుకొని మురిసిపోయిన జనం!
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. స్పందించిన ప్రధాని మోదీ..
పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి.. స్పందించిన ప్రధాని మోదీ..