తమిళనాడు రామేశ్వరం మండపం సమీపంలో భారీగా పట్టుబడ్డ బంగారం. అదుపులోకి తీసుకొన్న కోస్ట్ గార్డ్స్
తమిళనాడు రామేశ్వరంలోని మండపం సమీపంలో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీలంక నుండి తమిళనాడుకి అక్రమంగా బోట్ లో తరలిస్తున్న బంగారం...
తమిళనాడు రామేశ్వరంలోని మండపం సమీపంలో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీలంక నుండి తమిళనాడుకి అక్రమంగా బోట్ లో తరలిస్తున్న బంగారంను అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో పట్టుబడ్డ బంగారం 9 కిలోలు కాగా, బంగారం విలువ 4.5 కోట్లు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని కోస్ట్ గార్డ్ అధికారులు విచారిస్తున్నారు.