AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటనకు గుడ్ బై అంటున్న మెగా హీరోయిన్..

మెగా ఫ్యామిలీలో ఆమె అంటే తెలియని వారుండరు. ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెబుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? తానే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకోలేక పోయినా.. నిరాశతో వెనుదిరగలేదు. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తాజాగా విడుద‌లైన సూర్య‌కాంతం […]

నటనకు గుడ్ బై అంటున్న మెగా హీరోయిన్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2019 | 12:38 PM

Share

మెగా ఫ్యామిలీలో ఆమె అంటే తెలియని వారుండరు. ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెబుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..? తానే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకోలేక పోయినా.. నిరాశతో వెనుదిరగలేదు. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తాజాగా విడుద‌లైన సూర్య‌కాంతం చిత్రం కూడా నిహారికకి స‌క్సెస్‌ని అందించ‌లేకపోయింది. ఈ నేప‌థ్యంలో నిహారిక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సమాచారం. న‌ట‌నకి గుడ్‌బై చెప్పి నిర్మాతగా మంచి సినిమాలు చేయాల‌ని నిహారిక భావిస్తుంద‌ట‌. ఇప్పటికే త‌న సొంత బేన‌ర్ పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై నిహారిక ప‌లు వెబ్ సిరీస్‌లు చేశారు. ఇదే బేన‌ర్‌పై సినిమాలు కూడా చేయాల‌ని ఈ మెగా హీరోయిన్ అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తన తొలి సినిమా మెగా హీరోతోనే ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ వినిపిస్తుంది.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!