చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు.. ఉక్కులాంటి బలం.. పూర్వీకుల 100ఏళ్ల రహస్యం ఇదే..
రాగి జావ లేదా రాగి అంబలి సంప్రదాయంగా తీసుకునే పోషకమైన పానీయం. రాగి పిండి, నీరు, మజ్జిగ, ఉప్పుతో సులభంగా తయారు చేసుకోవచ్చు. రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. రాగి జావను పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు. వేసవిలో మజ్జిగతో తయారు చేసిన రాగి అంబలి శరీరానికి తేలికైన ఆహారంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
