AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో కొత్త సీన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. కాగా..ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ విజయవంతంగా దూసుకువెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు సినిమాకి […]

మహేష్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. 'సరిలేరు నీకెవ్వరు'లో కొత్త సీన్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 12:39 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. కాగా..ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ విజయవంతంగా దూసుకువెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు సినిమాకి సంక్రాంతి కళ వచ్చిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి సినిమా లెన్త్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్స్‌ని కట్ చేశామని అవి ఈ శుక్రవారం నుంచి సినిమాలో జోడిస్తామని చెప్పారు అనిల్.

కాగా.. ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణమురళి, సంగీత, హరితేజ, తమన్నా, వెన్నెల కిశోర్‌, సత్యదేవ్‌, అజయ్‌, సుబ్బరాజు, నరేష్‌, రఘుబాబు, సత్యం రాజేష్‌, బండ్ల గణేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్