AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువకుడితో హిజ్రా సహజీవనం, పెళ్లికి నో చెప్పడంతో

ఓ యువకుడిని మనసారా ప్రేమించిన ఓ హిజ్రా.. అతడు మరో యువతితో పెళ్లికి సిద్దపడటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.

యువకుడితో హిజ్రా సహజీవనం, పెళ్లికి నో చెప్పడంతో
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2020 | 8:15 PM

Share

ఓ యువకుడిని మనసారా ప్రేమించిన హిజ్రా.. అతడు మరో యువతితో పెళ్లికి సిద్దపడటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు గ్రామానికి చెందిన హిజ్రా నరేష్ అలియాస్ దివ్య.. దినేష్ అనే యువకుడిని కొంతకాలంగా ప్రేమిస్తోంది. అతడు కూడా ఆమెతో  సహజీవనం చేస్తున్నాడు. అయితే దినేష్ ఇటీవలే మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దపడ్డాడు. ఈ విషయం  తెలియడంతో దివ్య తట్టుకోలేకపోయింది. వెంటనే దినేష్‌ను నిలదీసింది. నువ్వు లేకుండా జీవించలేనని వేడుకుంది. తనతో ఉండాలని, పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ దినేష్ అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి పనులు ప్రారంభించాడు.

దీంతో తాను ఎంతో ప్రేమించిన దినేష్ ఇక తనతో ఉండడని దివ్య తీవ్ర మానసిక వ్యధను అనుభవించింది. ప్రియుడి ఎడబాటును తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. దినేష్ కారణంగానే దివ్య ఆత్మహత్య చేసుకుందని.. తండ్రి వేమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read :

వానలే వానలు : మరో అల్పపీడనం, ఏపీకి భారీ వర్ష సూచన

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం

Follow Us
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?