AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి రైతు మరణంపై..నారా లోకేశ్ ఎమోషనల్..

అమరావతి దిగులుతో మరో రైతు తనువు చాలించాడు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు హార్ట్ అటాక్‌తో మరణించినట్టు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకున్న తక్కువ పోలంలోనే అర ఎకరం రాజధాని నిమిత్తం ఇచ్చినట్టు సమాచారం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత నాలుగు రోజులుగా జరుగుతోన్న ఆందోళనల్లో ఆయన చురుకుగా పాల్గొంటన్నట్టు తెలుస్తోంది. కాగా రైతు మరణంపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రాణం కంటే […]

అమరావతి రైతు మరణంపై..నారా లోకేశ్ ఎమోషనల్..
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2020 | 11:42 AM

Share

అమరావతి దిగులుతో మరో రైతు తనువు చాలించాడు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు హార్ట్ అటాక్‌తో మరణించినట్టు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయనకున్న తక్కువ పోలంలోనే అర ఎకరం రాజధాని నిమిత్తం ఇచ్చినట్టు సమాచారం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని గత నాలుగు రోజులుగా జరుగుతోన్న ఆందోళనల్లో ఆయన చురుకుగా పాల్గొంటన్నట్టు తెలుస్తోంది.

కాగా రైతు మరణంపై మాజీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రాణం కంటే ఎక్కువుగా ప్రేమించే భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోందని ట్వీట్ చేశారు. జగన్ గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రైతులను అవమనిస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలు రైతులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తున్నాయని, మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధానిపై ప్రభుత్వం పునరాలోచించడం మంచిదని హితబోధ చేశారు.

డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
డేంజర్ మాంజా.. ప్రాణాలు తీస్తున్న చైనా దారం.. వారంలోనే 3 ఘటనలు..
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
ఓ AI స్టార్టప్‌ను 2 బిలియన్‌ డాలర్లకు కొనేసిన మెటా..!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
స్టేడియాలు దడదడలాడాల్సిందే.. 2026లో రోహిత్-విరాట్‎ల విశ్వరూపం!
బంగారం, వెండి ధరలు.. 2026 ఎలా ఉండబోతున్నాయో తెలుసా?
బంగారం, వెండి ధరలు.. 2026 ఎలా ఉండబోతున్నాయో తెలుసా?
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి గ్యారంటీ..!
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
అమ్మాయిలు మీకోసమే.. 25 ఏళ్లకే పెళ్లి.. ఆ తప్పు మాత్రం చేయకండి..
ఇలాంటి మార్కెట్‌ ఎక్కడ చూడలేదు..నడిరోడ్డుపై బంగారం,వెండి అమ్మకాలు
ఇలాంటి మార్కెట్‌ ఎక్కడ చూడలేదు..నడిరోడ్డుపై బంగారం,వెండి అమ్మకాలు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
బౌలర్లు బంతులు వేస్తున్నారు..తను మాత్రం సెంచరీలు బాదుతున్నాడు
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వాహనదారులకు బిగ్‌అలర్ట్..వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్ చేయండి
వాహనదారులకు బిగ్‌అలర్ట్..వెంటనే మీ మొబైల్‌ నెంబర్ అప్‌డేట్ చేయండి