తాతయ్యకు దేవాన్ష్ జన్మదిన శుభాకాంక్షలు.. ఎలా చెప్పాడంటే..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చేశారు. అలాగే తన తాతయ్య చంద్రబాబుకు నారా దేవాన్ష్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా.. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చేశారు. అలాగే తన తాతయ్య చంద్రబాబుకు నారా దేవాన్ష్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
‘ప్రపంచంలోనే అద్భుతమైన తాత చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నన్ను ప్రేమించటం చాలా గొప్ప విషయం. నాకు మీరో ఐకాన్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నా బెస్ట్ ఫ్రెండ్’ అంటూ చంద్రబాబుకి దేవాన్ష్ చెబుతున్నట్లు.. ఆయన కోడలు నారా బ్రహ్మణి ఓ వారిద్దరూ ఆడుకుంటూ ఉన్న ఓ ఫొటోను పోస్టు చేశారు.
Happy birthday to the world’s most amazing Grandfather @ncbn thatha! What a “grand” thing it is to be loved by you. To me you’re an icon, inspiration and most importantly my best friend!! ❤️ pic.twitter.com/uj2KaPVbDo
— Brahmani Nara (@brahmaninara) April 20, 2020
Read More:
కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు
నా ఫస్ట్ సినిమాకు.. ఇలాంటి హీరో దొరికాడేంటని చాలా ఫీల్ అయ్యా..