TuckJagadish: ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన నాని… ఈసారి ఫుల్ మీల్సే అంటూ ట్విట్టర్ పోస్ట్…

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీశ్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలోని తన ఫస్ట్ లుక్‌ను నాని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

TuckJagadish: ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన నాని... ఈసారి ఫుల్ మీల్సే అంటూ ట్విట్టర్ పోస్ట్...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 25, 2020 | 1:13 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీశ్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. ట్విట్టర్ వేదికగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ లుక్‌ను నాని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ పోస్టులో స్పందిస్తూ… ఫ్యాన్స్‌కు ఈసారి ఫుల్ మీల్స్ అంటూ రాసుకొచ్చాడు. కాగా, నాని భోజనం ముందు కూర్చుని కత్తి తీస్తున్న సందర్భాన్ని ఫస్ట్ లుక్‌లో భాగంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో నానితో నిన్ను కోరి అనే ఎమోషనల్ మూవీ తీశాడు. ఈ చిత్రాన్ని షైన్ స్ర్కీన్స్ సమర్పిస్తోంది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. నాని ఈ సినిమాతో పాటు శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా దర్శకుడు మారుతితో మరో సినిమా చేసే అవకాశాలున్నాయి.

నాని ట్వీట్ ఇదే…

అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
అందాల తార శ్రియ కూతురిని చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?