AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి రోజు షూటింగ్‌లో నాగ్..

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. కరోనా కారణంగా దాదాపు 5 నెలలపాటు షూటింగ్‌లు నిలచిపోవడంతో  ఇంటికే పరమితమయ్యారు. అయితే సడలింపులు...

తొలి రోజు షూటింగ్‌లో నాగ్..
Sanjay Kasula
|

Updated on: Aug 31, 2020 | 10:10 PM

Share

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నారు. కరోనా కారణంగా దాదాపు 5 నెలలపాటు షూటింగ్‌లు నిలచిపోవడంతో  ఇంటికే పరమితమయ్యారు. అయితే సడలింపులు రావడంతో తన పనిలో వేగం పెంచారు. ఒకే రోజు వేగంగా రెండు పనులు పూర్తి చేస్తున్నారు. ఓ వైపు బిగ్ బాస్ షూటింగ్ చేస్తూనే మరో వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.

లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ విల్డ్ డాగ్ షూట్‌ను (సోమవారం)ఈ రోజు మొదలు పెట్టారు. సెప్టెంబ‌ర్ 6 నుంచి బిగ్ బాస్ తో ఓ వైపు ప్రేక్షకుల‌ను అల‌రిస్తూనే.. మ‌రోవైపు విల్డ్ డాగ్ షూటింగ్ తో బిజీ అవుతున్నారు.

ఉద‌యం పూట విల్డ్ డాగ్ షూట్‌..సాయంత్రం బిగ్ బాస్ షూట్ లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు‌. విల్డ్ డాగ్ షూటింగ్ ఇప్పటికే 3 రోజుల పాటు హైద‌రాబాద్ లో జ‌రిగింది. నాగార్జున లేని కొన్ని సీన్ల‌ను చిత్రీక‌రించారు. హైద‌రాబాద్ చుట్ట‌ప‌క్క‌ల ప్రాంతాల్లో చేజింగ్ సీక్వెన్స్ ను తీశారు. ఇలా తన షూటింగ్‌తో దూసుకుపోతున్నారు.

Follow Us
కాళ్ల నొప్పి, తిమ్మిరికి ఈ ఒక్క చెంచా చాలు.. పూర్తి రిలీఫ్
కాళ్ల నొప్పి, తిమ్మిరికి ఈ ఒక్క చెంచా చాలు.. పూర్తి రిలీఫ్
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? వామ్మో.. ఆర్బీఐ ప్లాన్ చూస్తే
ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఎందుకు..? వామ్మో.. ఆర్బీఐ ప్లాన్ చూస్తే
మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా?
మొదటి క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించారు? ఇప్పటికీ ఉందా?
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
పంజాబ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థిని మృతి.. క్యాంపస్‌లో..
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
అదృష్టం మారడం ఖాయం.. బుధ సంచారంతో వీరికి లక్కే లక్కు
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
వామ్మో...వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
అప్పుడు టీవీ ఛానెల్ యాంకర్.. ఇప్పుడు కోట్ల ఆస్తులకు యువరాణి
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక అప్‌డేట్..!
ఇండియా గుడ్డు రూ.9.. పాక్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఇండియా గుడ్డు రూ.9.. పాక్‌లో ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!