ఫోన్ వాడి వాడి వేళ్లు నొప్పెడుతున్నాయా?.. ఈ సింపుల్ వ్యాయామాలు ఫాలో అవ్వండి!
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలామంది ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే 2024లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు సుమారు ఐదు గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే వారిలో బొటనవేలు, అరచేతులు, మణికట్టు నొప్పులు ఎక్కువగా కనిపించినట్లు గుర్తించారు. అయితే ఈ సమస్య ఇలాగే కొనసాగితే చేతుల్లో పటుత్వం కోల్పోయే అవకాశం ఉందని.. కాబట్టి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, కొన్ని సులభమైన వ్యాయామాలు చేయడం ముఖ్యమని తెలిపారు. మరీ ఆ వేళ్లనొప్పిని తగ్గించే వ్యాయామాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
