ఈసీ మోదీ జేబు సంస్థ: ముప్పాళ్ల..
దేశంలో ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్మి ముప్పాళ్ల నాగేశ్వర్ రావు. గతంలో ఈసీ ఎప్పుడూ ప్రధాని జేబు సంస్థగా పనిచేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారారని, డబ్బులు వెదజల్లిన పార్టీలు.. గెలుపు మాదంటే మాదంటూ జబ్బలు చర్చుకుంటున్నాయన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ, ఎల్వీ సుబ్రమణ్యం హాద్దులు దాటి వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్లకున్న అధికారాలను కూడా ఉపయోగించుకోలేపోతున్నారని అన్నారు. అధికారం ఎవరిదైనా ప్రజల పక్షాన ఎప్పుడూ మేముంటాని పేర్కొన్నారు […]

దేశంలో ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్మి ముప్పాళ్ల నాగేశ్వర్ రావు. గతంలో ఈసీ ఎప్పుడూ ప్రధాని జేబు సంస్థగా పనిచేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారారని, డబ్బులు వెదజల్లిన పార్టీలు.. గెలుపు మాదంటే మాదంటూ జబ్బలు చర్చుకుంటున్నాయన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ, ఎల్వీ సుబ్రమణ్యం హాద్దులు దాటి వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్లకున్న అధికారాలను కూడా ఉపయోగించుకోలేపోతున్నారని అన్నారు. అధికారం ఎవరిదైనా ప్రజల పక్షాన ఎప్పుడూ మేముంటాని పేర్కొన్నారు ముప్పాళ్ల నాగేశ్వర్ రావు.



