5

రూ. 7 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఏడు కోట్ల రూపాయల బంగారు నగల చోరీ కేసులో ఓ కానిస్టేబుల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌‌లో పనిచేసే నిందితుడు

రూ. 7 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 9:31 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఏడు కోట్ల రూపాయల బంగారు నగల చోరీ కేసులో ఓ కానిస్టేబుల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌‌లో పనిచేసే నిందితుడు సంతోష్ రాథోడ్ నుంచి రూ.80 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. రాథోడ్‌తోపాటు నగల దుకాణం ఉన్న హౌసింగ్ సొసైటీలోని స్వీపర్ పంకజ్ రాంలివర్ గౌడ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు రాథోడ్‌కు కోర్టు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది.

కాగా.. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నగరంలోని ఓ ఎన్జీవో అధ్యక్షుడు విపుల్ ఆనంద చంబ్రియ (35)తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రూ. 5.30 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గత నెల 22న బాధితుడైన నగల వ్యాపారి నుంచి ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ఏరియాలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కల్లు బుక్ చేసుకోవడమే కాదు…డబ్బులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే పే చేస్తున్నారు.

శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్