పాక్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో..

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలం నడుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి. ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో దాదాపు పది లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మన పొరుగు దేశమైన పాక్‌లో కూడా కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా ఇక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 19వేలు దాటింది. గడిచిన 24 […]

పాక్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. గడిచిన 24 గంటల్లో..
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 9:24 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలం నడుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి. ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో దాదాపు పది లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మన పొరుగు దేశమైన పాక్‌లో కూడా కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంభిస్తోంది.

ప్రస్తుతం కరోనా ఇక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 19వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 989 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,103కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా కొత్తగా 23 మంది కరోనా బారినపడి మృతిచెందారు. దీంతో పాకిస్థాన్‌ దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి ఇప్పటి వరకు మృతిచెందిన 440 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా టెస్టులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం