వర్షాకాలంలో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Samatha

26 June 2026

వర్షాకాలం ప్రారంభం అయ్యింది. ఈ సమయంలో చాలా మంది ఎక్కువగా చేపలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

వర్షాకాలం

అయితే మరి వర్షాకాలంలో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

ఆరోగ్యం

వర్షాకాలంలో చేపలు తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక సమస్యలు వస్తాయంట.

అనారోగ్య సమస్యలు

ఈ సీజన్‌లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. చాలా మంది ఇన్‌ఫెక్షన్స్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందువలన ఈ  సమయంలో చేపలు తినకూడదు.

వ్యాధులు

అంతే కాకుండా అంతే కాకుండా చెరువులు , నదుల్లో నీరు కూడా కలుషితం అవుతుంది. ఎక్కడెక్కడో ఉన్న నీరు వీటిలో చేరుతుంది.

కలుషితమైన నీరు

దీంతో నీరు కలుషితం అవుతుంది. అందులో ఉండే చేపలు కూడా కలుషితం అవుతాయి. దీంతో వాటిని తినడం వలన అనేక సమస్యలు వస్తాయంట.

చేపలు కలుషితం అవ్వడం

ముఖ్యంగా అధిక మొత్తంలో బ్యాక్టీరియా, పరాన్నజీవులు విషపదార్థాలకు గురి అవుతాయి. అటువంటి సమయంలో వీటిని తినడం వలన వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి.

బ్యాక్టీరియా