విదురుడి విజయ సూచనలు.. ఇలా చేస్తే సక్సెస్ మీదే!

Samatha

28 June 2026

విదురుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చాలా విషయాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

విదురుడు

మహాభారత విదురుడిది చాలా గొప్ప పాత్ర, ఈయన కౌరవులకు, పాండవులకు మంచి మంచి విషయాలను తెలియజేయడం జరిగింది

మహాభారతం

అలాగే ఆయన ధృతరాష్ట్రుడికి జీవితంలో విజయం సాధించాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలియజేయడం జరిగింది.

విజయ నియమాలు

మనిషికి కోపం అతి పెద్ద శత్రువు. కోపం వలన మంచి, చెడు విచక్షణ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి, ఎప్పుడూ కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు.

కోపం శత్రువు

అదే విధంగా సంతోషం మంచిదే కానీ, అతి సంతోషం అస్సలే మంచిది కాదు, ఇది అనేక ప్రమాదాలకు కారణం అవుతుంది.

అతి సంతోషం

ఎవరైనా పొగడటం, పొగడ్తలకు పొంగడం  వలన మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోవడమే అని విదురుడు చెబుతున్నాడు.

పొగడ్తలకు పడటం

అంతే కాకుండా ఎవరికి అయితే అహంకారం ఉంటుందో, వారి ఎదుగుదలకు అదే అడ్డుకట్ట అవుతుందంట. జీవితంలో ఓడిపోతారంట.

అతి అహంకారం

పైవేవి కాకుండా మంచి ఆలోచనలతో, నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ సత్ ప్రవర్తన కలిగిన వ్యక్తి తప్పకుండా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడని విదురుడు చెబుతున్నాడు.

సత్ ప్రవర్తన