వర్షాకాలంలో కూడా మనీ ప్లాంట్ పెరగడం లేదా? అద్భుతమైన చిట్కాలివే!
Samatha
25 June 2026
వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు.
వర్షాకాలం, మనీ ప్లాంట్
అంతే కాకుండా కొంత మంది ఇంటిలో ఉన్న మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరిగేలా తగు జాగ్ర
త్తలు తీసుకుంటారు.
మనీ ప్లాంట్ వేపుగా పెరిగే చిట్కాలు
అయితే తొలకరి చినుకులు పడుతున్న సమయంలో కూడా మీ ఇంటి మనీ ప్లాంట్ వేపుగా పెరగడం లేదా? తప్పకుండా ఈ చ
ిట్కాలు పాటించాలంట.
పెరగడం లేదా?
ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కకు కాస్త ఎండ తగలనివ్వాలి. దీని వలన ఆకులు పెద్దగా ముదురు ఆకు పచ్చ రంగులో వస్తాయి.
ఎండ
అంతే కాకుండా , చెట్టు వేపుగా పెరగాలి అంటే, గార్డెన్ మట్టి, ఇసుక, కొబ్బరి పీచు వీటన్నింటినీ మిక్సీ చేసి పెట్టా
లి.
మట్టి మిశ్రమం
అలాగే కటింగ్ అనేది చాలా ముఖ్యంగా వర్షాకాలంలో తప్పకుండా వారానికి ఒకసారి కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి.
కొమ్మలు కట్ చేయడం
వర్షాకాలంలో మనీ ప్లాంట్ మొక్కకు ఎక్కు నీరు ఉంచడం, రోజూ నీరు పోయడం చేయకూడదు, దీని వలన నీరు నిలిచి
మొక్క వేపుగా పెరగదు.
తక్కువ నీరు
వేప నూనె, పసుపు నీరు కలిపి ప్రతి రోజూ స్ప్రే చేయాలి. దీని వలన వర్షాకాలంలో వచ్చే పురుగుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పసుపు నీరు స్ప్రే
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?