ఆన్‌లైన్ మూవీ టికెట్ బుకింగ్ సంస్థలకు ఆర్‍బీఐ షాక్

ఆన్‌లైన్ మూవీ టికెట్ బుకింగ్ యాప్‌లకు, వెబ్‌సైట్‌లకు ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది. ఇంటర్‌నెట్ చార్జీల పేరుతో టికెట్‌లపై అదనపు డబ్బులు వసూలు చేయడం చట్ట వ్యతిరేకం అని స్పష్టం చేసింది. వినియోగదారులు ఎవరూ కూడా అదనపు చార్జీలను చెల్లించనవసరం లేదని తెలిపింది. ఇంటర్నెట్ చార్జీల పేరుతో టికెట్‌లపై అదనపు డబ్బులు వసూలు చేసే వారిపై ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపింది. ఆర్బీఐ తాజా ప్రకటన మూవీ బుకింగ్ సంస్థలను షాక్‌కు గురిచేసింది.

Follow us

| Edited By:

Updated on: Mar 16, 2019 | 7:49 PM