‘నమామీ గంగే ఫండ్’కు మోదీ విరాళ౦

'నమామీ గంగే ఫండ్'కు మోదీ విరాళ౦

ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్‌’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. తనకు వచ్చిన అవార్డును సైత౦ భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు ద‌క్కిన వ్య‌క్తిగ‌త‌మైన గౌర‌వం కాదు. ఇది దేశ ప్ర‌జ‌ల‌కు చెందుతుంది.. గ‌త ఐదేళ్ల‌లో భార‌త్ సాధించిన […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:40 PM

ప్రధాని నరేంద్ర మోదీకి.. దక్షిణా కొరియా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా వచ్చిన కోటిన్నర ప్రైజ్‌మనీని ‘నమామీ గంగే ఫండ్‌’కు విరాళంగా ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. తనకు వచ్చిన అవార్డును సైత౦ భారతీయులకు అంకింతం చేస్తున్నట్లు మోదీ వెల్లడించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ అవార్డు నాకు ద‌క్కిన వ్య‌క్తిగ‌త‌మైన గౌర‌వం కాదు. ఇది దేశ ప్ర‌జ‌ల‌కు చెందుతుంది.. గ‌త ఐదేళ్ల‌లో భార‌త్ సాధించిన ప్ర‌గ‌తికి ఈ అవార్డు నిద‌ర్శ‌న‌ం. 130 కోట్ల మంది భార‌తీయుల స‌త్తాకు ఈ అవార్డు అంకితమిస్తున్నాను’ అన్నారు మోదీ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu