AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే సమీపంలో రోడ్డు దగ్గర నిద్రిస్తున్న వారిపై ట్రాక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 14, 2019 | 3:14 PM

Share